(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.167. అధ్యాయః 167
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి కృతఘ్నమిత్రద్రోహిలక్షణకథనాయ దృష్టాంతతయా గౌతమకథాకథనారంభః॥ 1॥
బ్రాహ్మణాధమేనకేనచిద్గౌతమకులజేన ధనార్జనాయ దస్యుగ్రామప్రవేశః॥ 2॥
తత్ర కేనచిద్దస్యువరేణ భర్తృవిరహితనారీసమర్పణాదినా సత్కృతేన గౌతమేన దస్యువృత్త్యోపజీవనం॥ 3॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-167-0x(5855)(71703)
విస్తరేణార్థసంబంధం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః।
మిత్రద్రోహీ కృతఘ్నశ్చ యః ప్రోక్తస్తం చ మే వద॥ 12-167-1(71704)
భీష్మ ఉవాచ। 12-167-2x(5856)
హంత తే వర్తయిష్యేఽహమితిహాసం పురాతనం।
ఉదీచ్యాం దిశి యద్వృత్తం ంలేచ్ఛేషు మనుజాధిప॥ 12-167-2(71705)
బ్రాహ్మణో మధ్యదేశీయః కృష్ణాంగో బ్రహ్మవర్జితః।
గ్రామం దస్యుగణాకీర్ణం ప్రావిశద్ధనతృష్ణయా॥ 12-167-3(71706)
తత్ర దస్యుర్ధనయుతః సర్వవర్ణవిశేషవిత్।
బ్రహ్మణ్యః సత్యసంధశ్చ దానే చ నిరతోఽభవత్॥ 12-167-4(71707)
తస్య క్షయముపాగంయ తతో భిక్షామయాచత।
ప్రతిశ్రయం చ వాసార్థం భిక్షాం చైవాథ వార్షికీం॥ 12-167-5(71708)
ప్రాదాత్తస్మై స విప్రాయ వస్త్రం చ సదశం నవం।
నారీం చాపి వయోపేతాం భర్త్రా విరహితాం తథా॥ 12-167-6(71709)
ఏతత్సంప్రాప్య హృష్టాత్మా గౌతమోఽథ ద్విజస్తథా।
తస్మిన్గృహవరే రాజంస్తయా రేమే స గౌతమః॥ 12-167-7(71710)
కుటుస్బార్థం చ దస్యోశ్చ సాహాయ్యం చాప్యథాకరోత్।
సోఽవసద్వర్షమేకం వై సమృద్ధే శబరాలయే॥ 12-167-8(71711)
బాణవేధే పరం యత్నమకరోచ్చైవ గౌతమః।
చక్రాంగాన్స చ నిత్యం వై సర్వతో వనగోచరాన్।
జఘాన గౌతమో రాజన్యథా దస్యుగణాస్తథా॥ 12-167-9(71712)
హింసాపటుర్ఘృణాహీనః సదా ప్రాణివధే రతః।
గౌతమః సన్నికర్షేణ దస్యుభిః సమతామియాత్॥ 12-167-10(71713)
తథా తు వసతస్తస్య దస్యుగ్రామే సుఖం తదా।
అగమన్బహవో మాసా నిఘ్నతః పక్షిణో బహూన్॥ 12-167-11(71714)
తతః కదాచిదపరో ద్విజస్తం దేశమాగతః।
జటాచీరాజినధరః స్వాధ్యాయనిరతః శుచిః॥ 12-167-12(71715)
వినీతో వేదశాస్త్రేషు వేదాంతానాం చ పారగః।
అదృశ్యత తతస్తత్ర సఖా తస్యైవ తు ద్విజః।
తం దస్యుగ్రామమగమద్యత్రాసౌ గౌతమోఽభవత్॥ 12-167-13(71716)
స తు విప్రగృహాన్వేపీ శూద్రాన్నపరివర్జకః।
గ్రామే దస్యుసమాకీర్ణే వ్యచరత్సర్వతో ద్విజః॥ 12-167-14(71717)
తతః స గౌతమగృహం ప్రవివేశ ద్విజోత్తమః।
గౌతమశ్చాపి సంప్రాప్తస్తావన్యోన్యేన సంగతౌ॥ 12-167-15(71718)
చక్రాంగభారస్కంధం తం ధనుష్పాణిం ధృతాయుధం।
రుధిరేణావసిక్తాంగం గృహద్వారముపాగతం॥ 12-167-16(71719)
తం దృష్ట్వా పురుషాదాభమపధ్వస్తం క్షమాగతం।
అభిజ్ఞాయ ద్విజో వ్రీడన్నిదం వాక్యమథాబ్రవీత్॥ 12-167-17(71720)
కిమిదం కురుపే మోహాద్విప్రస్త్వం హి కులోద్భవః।
మధ్యదేశపరిజ్ఞాతో దస్యుభావం గతః కథం॥ 12-167-18(71721)
పూర్వాన్స్మర ద్విజ జ్ఞాతీన్ప్రఖ్యాతాన్వేదపారగాన్।
యేషాం వంశేఽభిజాతస్త్వమీదృశః కులపాంసనః॥ 12-167-19(71722)
అవబుధ్యాత్మనాఽఽత్మానం సత్వం శీలం శ్రుతం దమం।
అనుక్రోశం చ సంస్మృత్య త్యజ వాసమిమం ద్విజ॥ 12-167-20(71723)
స ఏవముక్తః సుహృదా తేన తత్ర హితైపిణా।
ప్రత్యువాచ తతో రాజన్వినిశ్వస్య తదాఽఽర్తబత్॥ 12-167-21(71724)
నిర్ధనోఽస్మి ద్విజశ్రేష్ఠ నాపి వేదవిదప్యహం।
విత్తార్థమిహ సంప్రాప్తం విద్ధి మాం ద్విజసత్తమ॥ 12-167-22(71725)
త్వద్దర్శనాత్తు విప్రేంద్ర కృతార్థోఽస్ంయద్య వై ద్విజ।
అధ్వానం సహ యాస్యావః శ్వో వసస్వాద్య శర్వరీం॥ 12-167-23(71726)
స తత్ర న్యవసద్విప్రో ఘృణీ కించిదసంస్పృశన్।
క్షుధితశ్ఛంద్యమానోఽపి భోజనం నాభ్యనందత॥ ॥ 12-167-24(71727)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వని ఆపద్ధర్మపర్వణి సప్తషష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 167॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-167-3 బ్రహ్మ వేదస్తదుక్తం కర్మ చ తద్వివర్జితః గ్రామం వృద్ధియుతం వీక్ష్య ప్రావిశద్భైక్ష్యకాంక్ష్యేతి ఝ. పాఠః॥
12-167-5 క్షయం గృహం॥
12-167-6 వయోపేతాం యువతీం। సంధిరార్షః॥
12-167-9 చక్రాంగాన్ హంసాన్॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.